Sweden: స్వీడన్ లో కాల్పులు..పది మంది మృతి
స్వీడన్ లో కాల్పులు కలకలం రేపాయి. అక్కడి ఒరెబ్రో నగరంలో ఓ అడల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో కాల్పులు జరిగాయి. ఇందులో కాల్పుల జరిపిన వ్యక్తితో పాటూ మరో పది మంది మృతి చెందారు.
స్వీడన్ లో కాల్పులు కలకలం రేపాయి. అక్కడి ఒరెబ్రో నగరంలో ఓ అడల్డ్ ఎడ్యుకేషన్ సెంటర్ లో కాల్పులు జరిగాయి. ఇందులో కాల్పుల జరిపిన వ్యక్తితో పాటూ మరో పది మంది మృతి చెందారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న వైరస్ ఎంపాక్స్. ఆఫ్రికాలో ఇప్పటికే ఇది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు స్వీడన్లో కూడా మంకీ పాక్స్ వైరస్ మొదటి కేసు నమోదయింది. దీన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ ధృవీకరించింది.