Saif Ali Khan: దాడి కేసులో కీలక మలుపు.. అసలైన నిందితుడు అరెస్టు
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడికి పాల్పడిన అసలైన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఆ నిందితుడిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఆ నిందితుడిని విజయ్ దాస్‌గా పోలీసులు గుర్తించారు.
/rtv/media/media_files/2025/09/24/suspicious-death-of-a-student-in-nalsar-2025-09-24-08-08-57.jpg)
/rtv/media/media_files/2025/01/19/8GcaoBRU3RrGhNq45YPj.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/drone-1-jpg.webp)