SBI Electoral Bonds :ఈసీకి ఎలక్టోరల్ బాండ్ల వివరాలు..సుప్రీం ఆదేశాల ప్రకారం గడువులోగా ఇచ్చిన ఎస్బీఐ.!
భారత ఎన్నికల సంఘానికి ఎన్నికల బాండ్ల వివరాలను సమర్పించింది ఎస్బీఐ. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ ఎలక్ట్రోరల్ బాండ్ల డేటాను ఎన్నికల సంఘానికి సమర్ఫించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.