Patanjali Ads: ఇకపై అటువంటి యాడ్స్ ఇవ్వబోము.. కోర్టుకు తెలిపిన పతంజలి
పతంజలి యాడ్స్ విషయంలో సుప్రీం కోర్టుకు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ ఈరోజు అటువంటి ప్రకటనలను నిలిపివేస్తామని తెలియచేశారు. పతంజలి ఉత్పత్తుల తప్పుడు ప్రకటనలపై సుప్రీం కోర్టు నిషేదం విధించింది. రామ్దావ్ బాబా. బాలకృష్ణలకు సమన్లను జారీ చేసింది.