Rajinikanth: నా స్పూర్తి అస్తమించింది.. రామోజీరావు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సూపర్ స్టార్!
వయోభారం, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈ ఉదయం రామోజీరావ్ తుది శ్వాస విడిచారు.ఆయన మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఎక్స్ పేజీలో రామోజీరావు మృతికి సంతాపం తెలిపారు. అందులో ''నా గురువు, శ్రేయోభిలాషి అయిన శ్రీ రామోజీరావు మరణవార్త విని చాలా బాధపడ్డానన్నారు.