More Theatres for Jailer: సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నెల్సన్ డైరక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కింది జైలర్ సినిమా. ఈ యాక్షన్ ఎంటర్టైనర్కు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు కలిసి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేశారు.
పూర్తిగా చదవండి..Rajinikanth: భోళా ఎఫెక్ట్.. జైలర్‌కు మరిన్ని థియేటర్లు
భోళాశంకర్ వచ్చింది, ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కంటే 24 గంటల ముందు జైలర్ వచ్చింది. ఎబోవ్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు భోళాశంకర్ సినిమా చూసిన జనాలు, జైలర్ బాగుందంటున్నారు. అలా భోళాశంకర్ చలవతో, జైలర్ సినిమా క్లిక్ అయింది. దీంతో ఈ సినిమాకు ఇప్పుడు మరిన్ని థియేటర్లు కేటాయించబోతున్నారు.
Translate this News: