Rajinikanth Jailer Movie: భోళాశంకర్ ఫ్లాప్ అవ్వడం, టాలీవుడ్లో జైలర్‌కు బాగా కలిసొచ్చింది. భోళాశంకర్‌కు చెందిన ఎన్నో స్క్రీన్స్‌ను జైలర్‌కు కేటాయించారు. సేమ్ టు సేమ్ సీన్ ఓవర్సీస్లో కూడా రిపీటైంది. యూఎస్ఏలో కూడా భోళాశంకర్ సినిమా ఫ్లాప్ అయింది. ఇంకా చెప్పాలంటే, ఆదివారం రోజున ఆ సినిమాకు కేవలం 15 వేల డాలర్లు వచ్చాయి. దీంతో భోళాశంకర్‌కు (Bhola Shankar) కేటాయించిన చాలా స్క్రీన్స్‌కు జైలర్‌కు అప్పగిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Rajinikanth Jailer Movie : దుమ్ము దులుపుతున్న రజనీకాంత్
ఎట్టకేలకు మళ్లీ స్వింగ్‌లో కొచ్చారు సూపర్ స్టార్ రజనీకాంత్. వరుస ఫ్లాపుల తర్వాత ఈ హీరో నటించిన జైలర్ సినిమా, సూపర్ హిట్టయింది. ప్రస్తుతం అన్ని సెంటర్స్‌లో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది. ముందుగా తమిళనాడులో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ హీరో, ఆ తర్వాత ఓవర్సీస్లో, అట్నుంచి అటు టాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్టయింది.
Translate this News: