Sunita Williams : అంతరిక్షం నుంచే సునీతా విలియమ్స్ ఓటు!
బోయింగ్ స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోనే ఉండిపోయిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తాజాగా స్సందించారు.అమెరికాలో త్వరలో జరగబోయే ఎన్నికల గురించి వారిద్దరూ ప్రస్తావించారు. తాము అంతరిక్షం నుంచే ఓటు హక్కును వినియోగించుకుంటామని చెప్పారు.