Sunita Williams: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో సూపర్‌బగ్‌గా పిలిచే ‘ఎంటర్‌బాక్టర్ బుగాండెన్సిస్’ అనే బ్యాక్టీరియాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతుందని, బహుళ ఔషధాలకు నిరోధకత(మల్టీ డ్రగ్ రెసిస్టెంట్)ను కలిగి ఉంటుందని వివరించారు. ఈ బ్యాక్టీరియా బహుళ ఔషధాలకు నిరోధకతను కలిగి ఉండడంతో దీనిని “సూపర్‌బగ్” అని పిలుస్తారు. ఇది శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Sunita Williams: అంతరిక్ష కేంద్రంలో చిక్కుల్లో సునీత విలియమ్స్ టీమ్.. ఏమైందంటే..
సునీత విలియమ్స్, ఆమె సహచరులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుల్లో పడ్డట్టు తెలుస్తోంది. అక్కడ సూపర్‌బగ్‌గా పిలిచే 'ఎంటర్‌బాక్టర్ బుగాండెన్సిస్'ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Translate this News: