Railway : వేసవి సెలవులకు గుడ్న్యూస్ చెప్పిన రైల్వేశాఖ
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. కొన్ని ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చిన అధికారులు తాజాగా మరికొన్ని రైళ్లను తీసుకొచ్చారు. ఏవే సర్వీస్లు ఏటు నడుతున్నాయో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.