Sukesh Chandrashekar love letter : హీరోయిన్‌కి జైలు నుంచి లవ్ లెటర్.. లవర్స్ డే కానుకగా ప్రైవేట్ జెట్
ఆర్థిక మోసాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేశ్ చంద్రశేఖర్ లవర్‌కి లెటర్ రాశాడు. ప్రైవేట్ జట్ ఫ్లైట్ ప్రేమికులరోజు గిఫ్ట్‌గా ఇస్తున్నట్లు రాశాడు. మరో జన్మంటూ ఉంటే నీ హార్ట్‌గా పుట్టాలనుందని బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ప్రేమ లేఖ పంపాడు.