తెలంగాణInter Students Suicides: అయ్యో పాపం.. రిజల్ట్స్‌కు భయపడి పురుగుల మందుతాగి సూసైడ్.. కట్ చేస్తే పాస్ గద్వాల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఇటీవల ఇంటర్ ఎగ్జామ్స్ రాశాడు. పరీక్షలు బాగా రాయలేదనే మనస్థాపంతో రిజల్ట్స్ రాకముందే పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. ఫలితాలు వచ్చిన తర్వాత అతడు 391 మార్కులతో పాసయ్యాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. By Seetha Ram 23 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTelangana : ఇంటర్ ఫలితాలు.. ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య తెలంగాణలో బుధవారం ఇంటర్ ఫలితాలు వెల్లడికాగా.. తాము పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆరుగురు విద్యార్థులు మనస్తాపంతో ఆత్మహత్య చేసకోవడం కలకలం రేపింది. మరో విద్యార్థిని ఫెయిలవుతానననే భయంతో ఫలితాలకు ముందే బలవన్మరణానికి పాల్పడింది. By B Aravind 25 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTelangana : భువనగిరిలో ఇద్దరు విద్యార్థినుల కేసులో వెలుగులోకి సంచలన నిజాలు నిన్న భువనగిరిలో చదువుతున్న ఇద్దరు బాలికల ఆత్మహత్య సంచలనానికి దారి తీసింది. అయితే ఇది ఆత్మహత్య కాదు హత్య అని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అందులో ఒకమ్మాయి ఒంటి మీద కొరికిన గాయాలు ఉండడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. By Manogna alamuru 05 Feb 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్IIT Delhi : విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు ఐఐటీ ఢిల్లీ కీలక నిర్ణయం..!! ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఐఐటీల్లో చదవుకునే విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వ్యక్తిగత సమస్యలతోపాటు..చదవులు, పరీక్షల్లో ఒత్తిడి కలగం వల్లే ఇలా సుసైడ్ చేసుకుంటున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పరిగణలోనికి తీసుకుని..వాళ్లపై భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోనుంది. By Bhoomi 14 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn