Sexual harassment: నీ కామం తగిలెయ్య కదరా...ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు.. కాలేజీలోనే నిప్పంటించుకున్న విద్యార్థిని
ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ విద్యార్థిని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది.