KARREGUTTA : కర్రెగుట్టలో కొనసాగుతున్న కూంబింగ్...స్పాట్ లో వేలాదిమంది మావోయిస్టులు
ఆపరేషన్ కగార్ లో భాగంగా కీలకమైన కర్రెగుట్ట ను స్వాధీనం చేసుకునేందుకు భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ఏడు రోజులుగా కూంబింగ్ జరుగుతోంది. ఈ గుట్టల్లో సుమారు 1000మంది మావోయిస్టులు ఉన్నట్లు బలగాలకు సమాచారం ఉండడంతో గాలింపు ముమ్మరం చేశాయి.