Latest News In TeluguTS Elections: తెలంగాణలో మళ్లీ ఎన్నికల సందడి.. సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడంటే? తెలంగాణలో మరో ఎన్నికల సందడి మొదలవబోతోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. డిసెంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By Naren Kumar 07 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn