Standup Comedian: తల్లి మీద జోకులు..వివాదంలో స్టాండ్ అప్ కమెడియన్!
స్టాండ్-అప్ కామెడియన్ స్వాతి సచదేవా ఓ ప్రదర్శనలో తన తల్లి మీద చెప్పిన జోక్ వల్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. కొందరు దీన్ని సరదాగా తీసుకోగా, మరికొందరు తల్లిదండ్రులను జోక్‌గా చూపించడం హద్దు దాటడం అని అభిప్రాయపడుతున్నారు..