Sperm Donation : వీర్యదానం చేస్తున్నారా? క్లినిక్లపై పోలీసుల దాడులు
సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో తండ్రి వీర్యాన్ని కాకుండా మరోకరి వీర్యం ద్వారా సంతానం కలిగిన విషయం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పెర్మ్ క్లినిక్లపై దాడులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు.