Adil Hussain : ఆ విషయంలో శ్రీదేవి - జాన్వీ కపూర్ సేమ్ టూ సేమ్ : బాలీవుడ్ నటుడు
'ఉలఝ్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు అదిల్ హుస్సేన్.. జాన్వీకపూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వృత్తిపట్ల శ్రీదేవికి ఏవిధమైన ఏకాగ్రత, అంకితభావం ఉండేదో.. అదే ఇప్పుడు జాన్వీకపూర్‌లో చూశా. ఈ విషయంలో జాన్వీని చూస్తుంటే శ్రీదేవిని చూసినట్లే ఉందని అన్నారు.