Actress Sridevi Birthday : అందానికి , అభినయానికి ఆమె కేరాఫ్ అడ్రస్. అతిలోక సుందరి అంటే అందరి మదిలో ఠక్కున మెదిలో రూపం ఆమెదే. జాతీయ స్థాయిలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న నటి మరెవరో కాదు.. అందాల తార శ్రీదేవి (Sridevi). ఆమె లేరు అన్న నిజాన్ని ఇప్పటికీ ఆమె అభిమానులు నమ్మలేని నిజం. 4 సంవత్సరాల వయసులోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన శ్రీదేవి… ఆ తరువాత సినిమాల మీద ఆసక్తితో దక్షిణ భారతీయ భాషలన్నిటిని అలవోకగా నేర్చుకున్నారు.
పూర్తిగా చదవండి..Sridevi : అతిలోక సుందరి అంటే ఆమెనే… మరెవరూ లేరు..రారు..!
4ఏళ్లకే సినిమా రంగంలోకి అడుగు పెట్టిన శ్రీదేవి.. అందానికి, అభినయానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. అతిలోక సుందరి అంటే అందరి మదిలో మెదిలే రూపం శ్రీదేవిదే. జాతీయ స్థాయిలో అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.
Translate this News: