SRH: ఫైనల్‌కి వచ్చేశాం.. ఇక కాస్కోండి కోల్‌కతా తమ్ముళ్ళు.. దబిడి దిబిడే!
సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్లోకి అడుగుపెట్టింది. శుక్రవారం చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మే 26న కోల్‌కతాతో టైటిల్ పోరుకోసం తలపడనుంది.