Hyderabad : అభిషేక్, క్లాసేన్ మెరుపులు.. పంజాబ్ పై హైదరాబాద్ ఘన విజయం! ఐపీఎల్ 2024 లీగ్ లో భాగంగా చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ అదే దూకుడు కనబర్చింది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. By Anil Kumar 19 May 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Punjab Vs Hyderabad Match : ఐపీఎల్ 2024 (IPL 2024) లీగ్ లో భాగంగా చివరి మ్యాచ్ లో సన్ రైజర్స్ (SRH) టీమ్ అదే దూకుడు కనబర్చింది. పంజాబ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 219 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఇంకో ఐదు బంతులు మిగులుండగానే టార్గెట్ ని అలవోకగా చేధించింది. ఈ మ్యాచ్ కంటే ముందే ప్లే ఆఫ్స్ (Play Offs) కి క్వాలిఫై అయిన హైదరాబాద్.. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో రెండో స్థానంలోకి చేరింది. కాగా ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (Travis Head) మొదటి ఓవర్ తొలి బంతికే ఔటైనా.. అభిషేక్ శర్మ(66) దంచికొట్టాడు. రాహుల్ త్రిపాఠి(33), నితీశ్ రెడ్డి(37), క్లాసెన్(42) మెరుపులు మెరిపించారు. Also Read : ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్ గేల్ తో ‘కాంతారా’ హీరో ఫోటో మూమెంట్! #srh-vs-pbks #srh #punjab-kings #ipl-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి