SRH Vs RR: సొంత గడ్డపై అదరగొట్టిన హైదరాబాద్.. ఒక్క పరుగు తేడాతో విజయం!
రెండు వరుస ఓటముల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ విజయాల బాట పట్టింది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఒక్కపరుగు తేడాతో విజయం సాధించింది. భువనేశ్వర్ కుమార్ కు 3/41 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.