IPL 2025: 200 స్కోర్ క్రాస్ చేయలేకపోయిన SRH.. పంత్ గెలిపిస్తాడా ?
ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసింది. నితిష్ కుమార్ 32, ట్రావిస్ హెడ్ 47, అంకిత్ వర్మ 36, క్లాసెన్ 26 పరుగులు చేసి స్కోర్‌ను ముందుకు తీసుకెళ్లారు. లక్నో టీమ్ నుంచి షార్దుల్ ఠాకుర్ నాలుగు వికెట్లు తీశాడు.