Mohammed Shami : సన్రైజర్స్ కు బిగ్ షాక్.. మహ్మద్ షమీకి గాయం!
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో సన్రైజర్స్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ గాయం అయింది. దీంతో వెంటనే అతను మైదానం నుండి వెళ్లిపోయాడు.