SRH vs RR IPL 2024: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య హైదరాబాద్ వేదికగా 50వ మ్యాచ్ మొదలైంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుండగా టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన SRH నేడు సొంత గ్రౌండ్ లో విక్టరీ కొట్టాలనే పట్టుదలతో ఆడుతోంది.
Match 50. Rajasthan Royals XI: Y. Jaiswal, S. Samson (c & wk), R. Parag, R.Powell, S. Hetmyer, D. Jurel, R. Ashwin, T. Boult, A. Khan, S. Sharma, Y. Chahal. https://t.co/zRmPoMiXCF #TATAIPL #IPL2024 #SRHvRR
— IndianPremierLeague (@IPL) May 2, 2024
Match 50. Sunrisers Hyderabad XI: A. Sharma, T. Head, A.Singh, H. Klaasen (wk), N. Reddy, A. Samad, M. Jansen, S. Ahmed, P. Cummins (c), B. Kumar, T. Natarajan. https://t.co/zRmPoMiXCF #TATAIPL #IPL2024 #SRHvRR
— IndianPremierLeague (@IPL) May 2, 2024