Virat Kohli : రంజీ మ్యాచ్ కోసం కోహ్లీకి రోజుకు జీతం ఎంతంటే!
రంజీ మ్యాచ్ కోసం కోహ్లీ రోజుకు రూ. 60 వేల జీతం అందుకోనున్నాడు. మ్యాచ్ జరిగే నాలుగురోజులకు కలిపి మొత్తం రూ .2లక్షల 40 వేల పారితోషకాన్ని అందుకుంటాడు. 40 కంటే ఎక్కువ రంజీ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు రోజుకు రూ.60,000 ఇస్తారు.