IND vs ENG: రెండో వన్డేలో కోహ్లీ ఆడతాడా? లేదా?.. ఫిట్‌నెస్‌పై అప్డేట్ ఇచ్చిన బ్యాటింగ్ కోచ్!
మోకాలి నొప్పి వల్ల ఇంగ్లాండ్‌తో తొలివన్డేకు దూరమైన విరాట్ కోహ్లీ ఫిట్నెస్ వివరాలను భారత్ బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ వెల్లడించారు. ప్రస్తుతం కోహ్లీ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడని తెలిపారు. అతను ప్రాక్టీస్ కోసం వచ్చాడని, బాగా సన్నద్ధమయ్యాడని పేర్కొన్నారు.