Rohit Sharma: రోహిత్ శర్మ వికెట్‌ను అందుకే సెలబ్రేట్ చేసుకోలేదు: ఉమర్ నజీర్
రంజీ ట్రోఫిలో రోహిత్ శర్మ నిరాశపరిచాడు. 3 పరుగులకే వెనుదిరిగాడు. జమ్ముకశ్మీర్ పేసర్ ఉమర్ నజీర్ బంతికి ఔటయ్యాడు. రోహిత్ ఔటైన తర్వాత నజీర్ సంబరాలు చేసుకోకపోవడంపై స్పందించాడు. రోహిత్‌కు తాను వీరాభిమానినన్నాడు. అందుకే వికెట్‌ను సెలబ్రేట్ చేసుకోలేదన్నాడు.