Latest News In Telugu DK Aruna: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు తోడు దొంగలంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసన ఆమె.. కేసీఆర్ పేరుకే తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారని, కేసీఆర్ మాత్రం ఎంఐఎం చేతిలో కీలు బొమ్మలా మారారని మండిపడ్డారు. By Karthik 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియాగాంధీ ఏమన్నారంటే..!! మహిళా రిజర్వేషన్ బిల్లు లోకసభలో ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా చారిత్రక సందేశం ఇచ్చే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. కాగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్నప్పుడు, మహిళా రిజర్వేషన్ బిల్లుపై విలేకరులు అడిగన ఈ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. By Bhoomi 19 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Revanth Reddy: ఈ నెల 17న కాంగ్రెస్ విజయభేరీ సభ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశం అయ్యారు. ఈ నెల 17న జరిగే విజయ భేరీ సభపై రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులకు వివరించారు. By Karthik 10 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Gandhi: అజెండా ఏంటో తెలపాలి..మోడీకి సోనియా లేఖ! సమావేశాలు గురించి తెలియజేయాలంటూ వాటి వివరాలు కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Modi) కి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) లేఖ రాశారు. By Bhavana 06 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ INDIA కూటమి వరుస సమావేశాలు.. ఇవాళ రాత్రికి ఏం తేల్చబోతున్నారు? పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై విపక్షకాంగ్రెస్ ద్రుష్టిసారించింది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నేత్రుత్వంలో కాంగ్రెస్ పార్లమెంటరీ వ్యూహ కమిటీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది. ఈనెల 18 నుంచి 5రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి By Bhoomi 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు First list: కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ లిస్ట్ ఫిక్స్.. స్క్రీనింగ్ కమిటీకి అభ్యర్థుల జాబితా తెలంగాణ ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్లిస్ట్ రెడీ అయ్యింది. ఈ లిస్ట్‌లో 50 మంది అభ్యర్థులు ఉన్నారని సమాచారం ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ స్ట్రీమింగ్ కమిటీకి పంపింది. దీనిని క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ సీఈసీకి పంపనుంది. సీఈసీ ఆమోదం అనంతరం సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీ ఈ జాబితాను వెళ్లడించనుంది. By Karthik 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాజీవ్ గాంధీ పొలిటికల్ లైఫ్ అత్యంత క్రూరంగా ముగిసింది.... ! తన భర్త రాజీవ్ గాంధీ రాజకీయ జీవితం అత్యంత క్రూరమైన పద్దతిలో ముగిసి పోయిందని కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. 25వ రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్ని సోనియాగాంధీ మాట్లాడుతూ... దేశ సేవలో ఆయన కొంత కాలమే గడిపినప్పటికీ ఆయన ఎన్నో కీలకమైన మైలు రాళ్లను సాధించారని పేర్కొన్నారు. By G Ramu 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sadbhavana Diwas: రాజీవ్‌గాంధీ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే! జాతీయ విద్యా విధానం, జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థ, ఫిరాయింపుల నిరోధక చట్టం లాంటి ఎన్నో గొప్ప విషయాలు రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే వచ్చిన మార్పులు. రాజకీయాల్లో 'మిస్టర్ క్లీన్'గా పేరు తెచ్చుకున్న రాజీవ్ జయంతి ఇవాళ. ప్రతి ఏడాది ఈ రోజున సద్భావన దివస్‌గా జరుపుకొంటున్నాం. పైలట్‌గా కెరీర్ ప్రారంభించిన రాజీవ్‌కి మ్యూజిక్ అంటే మక్కువ ఎక్కువ. డ్రైవింగ్ పట్ల ప్రేమ..! By Trinath 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కవిత ఢిల్లీ టూర్... షీ ద లీడర్ పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్సీ....! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. ప్రముఖ నేషనల్ జర్నలిస్టు నిధి శర్మ రాసిన ‘షీ ద లీడర్’అనే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మహిళా శిశు అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. By G Ramu 11 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn