పాకిస్థాన్‌లో ఉద్రిక్తత.. కనిపిస్తే కాల్చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు
పాకిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనాకారులపై కాల్పులు జరిపేందుకు పాక్ భద్రత బలగాలకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.