Chiranjeevi : విశ్వంభర సెట్ లో 54 అడుగుల హనుమాన్ విగ్రహం వైరల్!
హనుమాన్ జయంతి సందర్భంగా మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది.54 అడుగుల హనుమాన్ విగ్రహం పోస్టర్ ను ప్రముఖ ఎక్స్ వేదిక ద్వారా విడుదల చేస్తారు. దీన్ని చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.