Social media influencer : ఇన్ఫ్లూయెన్సర్ ‘కమల్ కౌర్’ హత్య..: ఖలిస్థానీల పనేనా?
ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల చుట్టే వివాదాలు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కమల్ కౌర్ భాభీ అలియాస్ కాంచన్ కుమారి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. ఆమె మృతదేహం పంజాబ్లోని బటిండాలో ఒక ఆగివున్న కారులో లభించింది.