Raisins: చిన్న పండ్లతో బోలెడు ప్రయోజనాలు.. వీటిని ఇలా తింటేనే ఆరోగ్యం!
డైలీ డైట్ లో నానబెట్టిన ఎండుద్రాక్ష తీసుకోవడం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలోని డైటరీ ఫైబర్, ఐరన్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మలబద్దకం, రక్తపోటు, మూత్రపిండాల సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి.