Shorts for app వెలుగులోకి వచ్చిన రెండు తలల పాము.. Dual Headed Snake Sightings |RTV వెలుగులోకి వచ్చిన రెండు తలల పాము.. Dual Headed Snake Sightings are noticed in Eluru District of Andhra Pradesh and People claim with the beliefs that it has super natural powers |RTV By RTV Shorts 24 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Snakes: ఎవరికీ అంతుచిక్కని అరుదైన పాము గుర్తింపు రెడ్కోరల్ కుక్రి స్నేక్‌ను చురుకైన పాము. వాల్మీక్ టైగర్ రిజర్వ్‌లోని జటా శంకర్ నాకా సమీపంలో రెండేళ్ల కిందట కోరల్ కుక్రి బయటపడింది. 1936లో దుద్వా నేషనల్ పార్క్‌లో తొలిసారిగా కనిపించిన ఈ పాము దంతాలు నారింజ-ఎరుపు రంగులో ఉన్నాయి. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Snakes: పాములు ఈ 10 విషయాలకు భయపడతాయి.. తెలుసుకుంటే మీరు సేఫ్! పాములను పారిపోయేలా చేసే వాసన ఉన్నది. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీలకు, తలుపులకు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలను రాయాలి. కావాలంటే వేప నూనెను, దాల్చిన చెక్కపొడి, వైట్ వెనిగర్, నిమ్మరసం కలిపి ఇంటి బయట పిచికారీ చేస్తే పాములు ఇంట్లోకి రావు. By Vijaya Nimma 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మీకు పాము ఎదురైతే ఏం చేయాలో తెలుసా? ప్రపంచంలో అత్యంత విషపూరితమైన వాటిలో పాము ఒకటి.అయితే పాము మనకు అనుకోని సందర్భంలో ఎదురైతే మనం భయంతో దాని కాటుకు గురవుతుంటాము.కానీ ఆ సమయంలో కొద్దిగా తెలివిగా వ్యవహరిస్తే దాని నుంచి ఇట్టే తప్పించుకోవచ్చు.అది ఎలానో ఈ పోస్ట్ లో చూద్దాం. By Durga Rao 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Snakes : విమాన ప్రయాణికుడి ప్యాంట్ జేబులో పాములు.. ఖంగుతిన్న అధికారులు! ఓ విమాన ప్రయాణికుడు రహస్యంగా పాములను తరలిస్తున్న సంఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కళ్లద్దాలు దాచుకునే చిన్నపాటి బ్యాగులో రెండు పాములను బంధించి, జేబులో పెట్టుకోగా మయామీ విమానాశ్రయ భద్రతా సిబ్బంది పట్టుకుంది. ఫొటోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 05 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Snakes: పాములు రోజులో 16గంటలు నిద్రిస్తాయి! పాము ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి. పాముల గురించి రకరకాల ప్రశ్నలు మనుషుల మదిలో అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. పాము ఎప్పుడు నిద్రిస్తుంది? ఏ పాము ఎప్పుడు మేల్కొంటుంది? అనే ప్రశ్నలు మనుషుల మెదడులో ఉన్నాయి. By Durga Rao 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Karnataka: బ్యాగులో 72 అరుదైన జాతి పాములు, ఆరు చనిపోయిన కోతులు! విమానాశ్రయంలో నిందితుడు అనుమానస్పదంగా ఉండటంతో అతనిని తనిఖీ చేయగా నిందితుడి బ్యాగులో 72 అరుదైన పాములతో పాటు చనిపోయిన ఆరు కోతులను కూడా అధికారులు గుర్తించారు. By Bhavana 09 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn