Snake Bite: షాకింగ్ వీడియో.. పాముని మెడలో వేసుకుని పోజులు.. ఒక్క కాటుతో ప్రాణాలే పోయాయ్
మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ దీపక్ మహావర్ పాము కాటుకు గురై మరణించాడు. వేలాది పాములను రక్షించి, వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో దీపక్ మహావర్ పేరుపొందాడు. ప్రజలకు సేవ చేసిన ఆయన మరణం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.
/rtv/media/media_files/2025/09/03/snake-bites-15-year-old-girl-10-times-in-42-days-in-uttar-pradesh-2025-09-03-19-11-34.jpg)
/rtv/media/media_files/2025/07/18/deepak-mahawar-died-after-being-bitten-by-snake-in-madhya-pradesh-2025-07-18-06-31-24.jpg)
/rtv/media/media_files/2025/06/17/j11xGSKxjSeAqRSnP16R.jpg)
/rtv/media/media_files/2025/06/05/dWP2xgnoPqoYctfgAYVi.jpg)
/rtv/media/media_files/2025/03/10/uYfUMSsl3GPlzNV5YDJs.jpg)