Sleeping Tips Telugu: ఈ 4 చిట్కాలు పాటిస్తే.. గుర్రు కొట్టి నిద్రపోతారు!
నిద్రలేమితో బాధపడుతుంటే.. రాత్రి చక్కెర, ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, కొవ్వు, కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలతోపాటు మొబైల్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను ఉపయోగించడం మానేయాలి. యోగా, రాయడం, పాలు, అరటిపండు వంటివి త్వరగా నిద్రపోయేలా చేస్తుంది.