Foreigners in wedding : సిద్దిపేట పెళ్లి వేడుకలో విదేశీయుల సందడి
సిద్దిపేట పట్టణంలో ఆదివారం జరిగిన ఓ వివాహ వేడుకలో విదేశీయులు సందడి చేశారు. తోషిబా కంపెనీకి చెందిన జపాన్ దేశీయులతో పాటు యూరప్ లోని ఫిన్లాండ్ కు చెందిన యువజంట కూడా వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి దాండియా ఆడుతూ ఎంజాయ్ చేశారు.