Youngest player Shubman Gill : శుభ్‌మన్ గిల్(Shubman Gill).. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్(Gujarat Titans Captain). చిన్న వయసులోనే అద్భుతాలు చేస్తున్న భారత బ్యాట్స్మన్్లో ఇతను ఒకడు. ఇప్పటికే గిల్ పేరు మీద చాలానే రికార్డులు ఉననాయి. అసలు ఇంత యంగ్ ఏపజ్లోనే ఒక జట్టుకు కెప్టెన్‌గా వ్యవహించడమే చాలా ఎక్కువ. దానికి తోడు ఒక రికార్డ్‌ను తన పేరు మీద లిషించుకున్నాడు ఈ ఛాంప్. ఐపీఎల్ 2024(IPL 2024) లో భాగంగా నిన్న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) కుమధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసి 196 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్‌కు ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని గుజరాత్ 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (72; 44 బంతుల్లో 6×4, 2×6) హాఫ్ సెంచరీతో జట్టును ముందుండి నడిపిస్తే.. ఇన్నింగ్స్ చివరలో రాహుల్ తెవాతియా (22; 11 బంతుల్లో 3×4), రషీద్ ఖాన్ (24 నాటౌట్; 11 బంతుల్లో 4×4) ఊహించని విజయాన్ని అందించారు.
పూర్తిగా చదవండి..IPL_2024 : శుభ్‌మన్‌గిల్ కు అరుదైన రికార్డ్..చిన్న వయసులోనే ఘనత
నిన్నటి ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్..రాజస్థాన్ రాయల్స్ మీద గెలిచింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్‌గిల్ అరుదైన రికార్డ్ సాధించాడు. అతి చిన్న వయసులోనే ఐపీఎల్లో 3000 పరుగుల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా అవతరించాడు.
Translate this News: