ఉఫ్ ఉఫ్.. శ్రద్ధాదాస్ హాట్ ట్రీట్‌కి మూగబోయిన సెలయేరు
నటి శ్రద్ధాదాస్ డార్లింగ్, ఆర్య 2 వంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే సరైన అవకాశాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తుంది. తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.