Champions Trophy: ప్రెజెంటేషన్‌కు మస్కా కొట్టిన పీసీబీ.. మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ విమర్శలు
పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ పీసీబీ తీరుపై విమర్శలు చేశారు. ప్రెజెంటేషన్‌కి ఆతిథ్య పాక్ నుంచి ప్రతినిధి ఎవరు హాజరు కాలేదని.. కారణం భారత్ ఫైనల్‌కి వెళ్లడమేనా? అని అన్నారు. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నక్వీ కూడా హాజరు కాలేదు.
/rtv/media/media_files/2025/05/18/ZNQTi0B4jHxBH2eAgjd2.jpg)
/rtv/media/media_files/2025/03/10/MCTKDApLvP49BSjqxR2I.jpg)
/rtv/media/media_files/2025/02/24/p02BR8KzdMQPqvGmkszE.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-83-1-jpg.webp)