Chandrababu: రేపు భారతితో గొడవైతే నేనే కారణమా?.. జగన్పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు
AP: రేపు అతనికి, అతని భార్యకు మధ్య విభేదాలు వస్తే, దానికి కూడా నన్ను నిందిస్తాడా? అని సీఎం జగన్పై సెటైర్లు వేశారు చంద్రబాబు. జగన్ మానసిక స్థితి సరిగా లేదని అన్నారు. సీఎం జగన్ స్వభావంలో నియంత.. ప్రవర్తనలో సైకో అని విమర్శించారు.