Stock Markets : ఈరోజు నుంచి టీ+0 సెటిల్ మెంట్.. లాభాల్లో కొనసాగుతున్న దేశీ మార్కెట్లు
ఏ రోజు కొన్న, అమ్మిన షేర్లు ఆ రోజే ఖాతాల్లో కనిపించే, బదిలీ అయ్యే టీ+0 విధానాన్ని ఇవాల్టి నుంచి బోంబే స్టాక్ ఎక్స్ఛేంజీ , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ అందుబాటులోకి తేనున్నాయి. మొదట ఈ అవకాశం 25 కంపెనీ షేర్లు, కొంత మంద్రి బ్రోకర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయి.