Stock Markets Offer : స్టాక్ మార్కెట్(Stock Market) లో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఐటీసీ(ITC) లిమిటెడ్ నుంచి ఐటీసీ హోటల్స్ సపరేట్ కాబోతోంది. దీనిపై జూన్ మొదటి వారంలో ఐటీసీ బోర్డు సభ్యులు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్స్ విభజనపై తీసుకునే నిర్ణయం ప్రకారం ఐటీసీ హోటల్స్‌ను వేరు చేస్తారట. దీన్ని కొత్త కంపెనీగా స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ చేస్తారట.
పూర్తిగా చదవండి..Stock Markets : స్టాక్ మార్కెట్లో దిమ్మతిరిగే ఆఫర్ ఇది!
స్టాక్ మార్కెట్ లో మరో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఐటీసీ (ITC) లిమిటెడ్ నుంచి ఐటీసీ హోటల్స్ సపరేట్ కాబోతోంది. దీనిపై జూన్ మొదటి వారంలో ఐటీసీ బోర్డు సభ్యులు సమావేశం కానున్నారు.
Translate this News: