Movies : అల్లు అయాన్ నోట డంకీ పాట..క్యూట్ రిప్లై ఇచ్చిన షారూఖ్
అల్లు అర్జున్ తన పిల్లలను వీడియోలను సోషల్ మీడియాలో చాలా రెగ్యులర్గా పెడుతుంటారు. ఇలా అల్లు అయాన్ పాడిన డంకీ పాటను అర్జున్ సోషల్ మీడియాలో పెట్టారు. ఇది షారూఖ్ ఖాన్ వరకూ వెళ్ళింది. దాంలో అల్లు అయాన్ మీద ప్రేమను కురిపించాడు షారూఖ్.