Anant Ambani Wedding: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో దేశవిదేశాల అధినేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. సినీ, రాజకీయ, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీస్ నుంచి పలువురు స్టార్ సెలెబ్రిటీస్ ఈ వేడుకల్లో సందడి చేశారు. బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ డాన్స్ లు వేస్తూ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. 3 రోజుల పాటు జరిగిన అనంత్, రాధికా మర్చంట్ (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్ వేడుకలు పలు ఈవెంట్స్ తో అట్టహాసంగా ముగిశాయి.
పూర్తిగా చదవండి..Ambani Wedding: సచిన్, ధోనీ, షారుఖ్, చెర్రి అందరూ ఒకే చోట.. అంబానీ ప్రీవెడ్డింగ్ లో తళుక్కుమన్న సెలబ్రెటీలు!
ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్ లోని జామ్ నగర్లో జరిగాయి. ఈ వేడుకల్లో దేశవిదేశాల అధినేతలు పాల్గొన్నారు. ఇండస్ట్రీ నుంచి ప్రముఖ సెలెబ్రిటీలు సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోల కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
Translate this News: