Sexual Assault : చిన్నారులపై లైంగిక దాడి.. కామాంధుడిని కాల్చి చంపిన పోలీసులు: వీడియో!
అమెరికాలోని సియాటెల్ లో ఇద్దరు చిన్నారులపై లైంగికదాడికి పాల్పడబోయే 67ఏళ్ల వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ముందస్తు పక్కా సమాచారంతో అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై నిందితుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వీడియో వైరల్ అవుతోంది.