America : బాలికలపై అత్యాచారం(Rape) చేసేందుకు ప్రయత్నించిన ఓ దుర్మార్గుడికి ఊహించని షాక్ తగిలింది. అమెరికాలోని సియాటెల్‌లో 67 ఏళ్ల వ్యక్తి ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడదామని స్థానిక హోటల్లోకి దిగాడు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న సియాటెల్ పోలీసులు స్టింగ్ ఆపరేషన్ చేపట్టారు.
పూర్తిగా చదవండి..Sexual Assault : చిన్నారులపై లైంగిక దాడి.. కామాంధుడిని కాల్చి చంపిన పోలీసులు: వీడియో!
అమెరికాలోని సియాటెల్ లో ఇద్దరు చిన్నారులపై లైంగికదాడికి పాల్పడబోయే 67ఏళ్ల వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. ముందస్తు పక్కా సమాచారంతో అతన్ని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై నిందితుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. వీడియో వైరల్ అవుతోంది.
Translate this News: