తెలంగాణబ్యాగ్లో రూ.22 లక్షలు.. అలా ఎలా దొరికిపోయారు బ్రో! హైదరాబాద్‌లోని కోఠి గుజరాత్ గల్లీలో భారీగా హవాలా డబ్బు పట్టుపడింది. మహ్మద్ అబ్దుల్, ఉత్తమ్ కుమార్, లలిత్ సింగ్ అనే వ్యాపారులు అనుమానాస్పదంగా ఓ బ్యాగ్‌ను తీసుకెళ్తుండగా పోలీసులు తనిఖీ చేశారు. బ్యాగ్ లోని రూ.22 లక్షలకు ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. By Seetha Ram 22 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP : పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారం పట్టివేత! పిఠాపురంలో మరోసారి కోట్ల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 17 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేసి కాకినాడ జిల్లా ఖజానా కార్యాలయానికి తరలించారు. By Bhavana 04 May 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Visakhapatnam money seize:వాషింగ్ మెషీన్లో నోట్ల కట్టలు..భారీగా తరలి వెళుతున్న డబ్బు ఆంధ్రాలోని విశాఖపట్నంలో రూ.1.30 కోట్లు హవాలా డబ్బును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాషింగ్ మిషన్ లో భారీ కరెన్సీ నోట్ల కట్టలను విజయవాడకు వ్యాన్ లో తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతో పాటూ 30 సెల్ఫోన్లు, వాహనం స్వాధీనం చేసుకున్నారు. సరైన ఆధారాలు లేకపోవడంతో సీఆర్పీసీ 41,102 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. By Manogna alamuru 25 Oct 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంGadwala district: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు అంతర్రాష్ట దొంగల ముఠాను గద్వాల జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టిన జిల్లా ఎస్పీ.. నిందితుల నుంచి 12 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. By Karthik 30 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణCocaine: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 50 కోట్లు విలువైన కొకైన్ స్వాధీనం భాగ్యనగర్‌లో మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు అధికారులు. శంషాబాద్ ఎయిర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. విదేశాల నుంచి తీసుకు వచ్చినట్లు గుర్తించారు ఎయిర్ పోర్టు అధికారులు. By Vijaya Nimma 02 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn