Secunderabad Fire Accident : రైల్లో మంటలు.. భయంతో ప్రయాణికులు పరుగులు
TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కోచ్‌లో ఎవరూ లేకపోవడంలో ప్రాణ నష్టం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.