Explainer: ఏపీలో విజృంభిస్తోన్న స్క్రబ్ టైఫస్ .. 8కి చేరిన స్క్రబ్ డెత్స్.. కరోనా అంత డేంజరా..?
ఏపీ రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో స్క్రబ్ టైఫస్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్యను నిరంతరం పర్యవేక్షించాలి. స్క్రబ్ టైఫస్‌ను నివారించడం సాధ్యమే. కాబట్టి ప్రజలు లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులు అంటున్నారు.
Scrub typhus : ఏపీలో స్క్రబ్ టైఫస్ డేంజర్ బెల్స్..వింత వ్యాధితో ప్రజల్లో టెన్షన్..టెన్షన్
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా ఓ ప్రమాదకరమైన జ్వరం మెల్లగా పంజా విసురుతోంది. సాధారణ జ్వరం లా మొదలై, గంటల్లోనే శరీరాన్ని నిర్వీర్యం చేస్తున్న ఈ వ్యాధి పేరు ఇప్పుడు హడలెత్తిస్తోంది. అదే స్క్రబ్ టైఫస్. ఇప్పటికే స్ర్కబ్ టైఫస్ లక్షణాలతో పలువురు మృతి చెందారు.
Scrub Typhus: ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం.. అది ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
స్క్రబ్ టైఫస్ అనేది ఓరియెంటియా సుత్సుగాముషి అనే బాక్టీరియా వల్ల వచ్చే ఒక తీవ్రమైన జ్వరం. ఈ వ్యాధి సోకిన లార్వల్ మైట్స్ కరవడం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. సాధారణ జ్వరం, జలుబు, వణుకు నల్లని మచ్చ, దద్దుర్లు ఉంటే వైద్యులను సంప్రదించాలి.
Natural Scrub: చర్మానికి సహజమైన స్క్రబ్.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
వేసవిలో ఎక్కువగా డెడ్ స్కిన్, ముఖం, చేతులు, కాళ్లపై దుమ్ము, ధూళి తొలగిపోవలంటే స్క్రబ్ తప్పనిసరి. ఇంట్లో కొబ్బరి, ఆలివ్, తెల్లఉప్పు, ఓట్స్, కాఫీపొడితో సహజమైన స్క్రబ్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మారుస్తుంది.
Scrub Typhus in Odisha: ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలకలం..ఇప్పటికే ఐదుగురి మృతి..ఏపీలో కూడా ఒకరు!
ఒడిశా(Odisha)లో ఓ ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ ((Leptospirosis)) వ్యాధులు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి బార్గఢ్ (BaraGhad) జిల్లాలో ఐదుగురు మృత్యువాత పడ్డారు.
/rtv/media/media_files/2025/11/28/scrub-typhus-fever-2025-11-28-09-34-33.jpg)
/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t103851364-2025-12-04-10-43-49.jpg)
/rtv/media/media_files/2025/05/28/0xzBDebXJXQrWwyOksc1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/scrub-typhus-jpg.webp)